షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వ్యాధి అంటే ఏమిటి?


షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) దీనిని హెర్పెస్ జోస్టర్ అని కూడా పిలుస్తారు, ఇది ఒక వైరస్ సంబంధ సంక్రమణ, చికెన్‌పాక్స్ (వారిసెల్లా)కు కారణమయిన వైరస్ వారిసెల్లా-జోస్టన్ వైరస్ శరీరంలో తిరిగి క్రియాశీలకం అయినప్పుడు కలిగే ఒక వైరస్ సంబందిత సంక్రమణ. చికెన్‌పాక్స్ నుండి కోలుకున్న తరువాత, వైరస్ నాడీ వ్యవస్థలో నిద్రాణంగా ఉంటుంది మరియు చాలా సంవత్సరాల తరువాత షింగిల్స్‌ (బాధాకరమైన దద్దుర్లు) గా తిరిగి వస్తుంది1.

ఈ పునరుత్పత్తి(రీయాక్టివేషన్) వయస్సుతో చాలా సాధారణమైనది, ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ సహజంగా కాలక్రమేణా బలహీనపడుతుంది. అందువల్ల, వృద్ధులైన వయోజనులకు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) రావడానికి ఎక్కువ ప్రమాదం ఉంది 2,3.

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) లక్షణాలు

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) సాధారణంగా నొప్పితో కూడిన దద్దురును కలిగిస్తుంది, ఇది నరాల మార్గాన్ని అనుసరించి శరీరం యొక్క ఒక వైపు పట్టీలో బొబ్బలను కలిగిస్తుంది. కళ్ళు లేదా చెవులు వంటి సున్నితమైన ప్రాంతాలతో సహా మొండెం, చేతులు, తొడలు లేదా తలపై ఈ దద్దురు కనిపించవచ్చు3. షింగిల్స్‌(బాధాకరమైన దద్దుర్లు)తో సంబంధం ఉన్న నొప్పిని తరచుగా మంట, పొడుచుకోవడం లేదా షాక్‌లాంటి4#. నొప్పి రోజువారీ కార్యకలాపాలకు లేదా నిద్రకు కూడా ఆటంకం కలిగించవచ్చు5#.

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ఎంత బాధాకరంగా ఉంటుంది?26

Painful Gif

ఇతర వ్యాధులతో షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) యొక్క పెరిగిన ప్రమాదం

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) యొక్క సమస్యలు

చాలా మంది వ్యక్తులు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) నుండి పూర్తిగా కోలుకుంటున్నప్పటికీ, కొంతమందికి సమస్యలు అనుభవం కావచ్చు

ఇది షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) తరువాత సంభవించగల ఆరోగ్య సమస్యల పూర్తి జాబితా కాదు. మరిన్ని వివరాలకు డాక్టర్‌ను సంప్రదించండి.

Vaccination Centers Near Me
risk

మీరు ప్రమాదంలో ఉన్నారా?

ప్రశ్న 1/4
risk

మీరు 50 సంవత్సరాలకు పైగా వయస్సు కలిగి ఉన్నారా?

ప్రశ్న 2/4
risk

మీరు రోగనిరోధక శక్తి క్షీణతతో ఉన్నారా (బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారా)?

ప్రశ్న 3/4
risk

మీకు చికెన్‌పాక్స్/ఆటలమ్మ వచ్చి ఉందా?

ప్రశ్న 4/4
risk

మీకు మధుమేహం, ఉబ్బసం లేదా సిఓపిడి ఉన్నాయా?

risk

షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు దాని నివారణ గురించి మరింత తెలుసుకోవడానికి, మీ డాక్టర్‌ను 

ఈ రిస్క్ టెస్ట్‌ను ఇతరులతో పంచుకోండి మరియు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు దాని నివారణ గురించి మరింత అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి.

risk

మీకు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) యొక్క ప్రమాదం ఉంది, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు దాని నివారణ గురించి మీ డాక్టర్‌ను సంప్రదించండి

ఈ రిస్క్ టెస్ట్‌ను ఇతరులతో పంచుకోండి మరియు షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు దాని నివారణ గురించి మరింత అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి.

మరిన్ని వీడియోలు చూడండి

  • Psst, the Shingles virus may be hiding inside you!

    Description 1$!%#Youtube$!%#https://www.youtube.com/watch?v=GDXwGARv7EE
  • While you welcome memorable surprises into your life, remember to protect yourself from painful surprises.

    02-04-2025
    Description 4$!%#Instagram$!%#https://www.instagram.com/reel/DBoE0ESyZFu/?igsh=cjJ6a3Y3eDB0NzB1

వ్యాధుల గురించి తెలుసుకోవడం: బ్లాగ్స్

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు మధుమేహం: సంబంధం, ప్రభావం మరియు నివారణ

    19-03-2025
    Read more »
  • కార్డియోవాస్క్యులర్ వ్యాధులు మరియు షింగిల్స్: వాటి సంబంధం మరియు ప్రభావం అర్థం చేసుకోవటం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ దద్దురు మరియు లక్షణాలను అర్థం చేసుకోవటం: మీరు ఏమి తెలుసుకోవలసి ఉంది

    19-03-2025
    Read more »
  • ఊపిరితిత్తుల వ్యాధి గల రోగులలో షింగిల్స్: ఆస్తమా మరియు COPDల ప్రభావం

    19-03-2025
    Read more »
  • షింగిల్స్ వ్యాధి మరియు లక్షణాలు: సంకేతాలు మరియు నివారణ పూర్తి స్థూల దృష్టి

    19-03-2025
    Read more »
  • హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) యొక్క కారణాలను గుర్తించడం

    18-03-2025
    Read more »

నాకు సమీపంలో ఉన్న టీకా కేంద్రాలు

Vaccination Centers Near Me

తరచుగా అడిగే ప్రశ్న

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)కు కారణం ఏమిటి?

    షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వ్యాధి వారిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల కలుగుతుంది, ఇది చికెన్‌పాక్స్‌కు కూడా కారణమవుతుంది. ఇది శరీరంలో నిద్రాణంగా ఉంటుంది మరియు సంవత్సరాల తరువాత1, సాధారణంగా వృద్ధాప్యం 2 లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ 17,18 కారణంగా తిరిగి క్రియాశీలమవుతుంది, ఇది బాధాకరమైన, బొబ్బల దద్దురుకు దారితీస్తుంది 1.

  • వ్యక్తుల వయస్సు పెరిగేకొద్దీ, వారి రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, ఇది వరిసెల్లా-జోస్టర్ వైరస్‌ను నిష్క్రియాత్మకంగా ఉంచడాన్ని కష్టతరం చేస్తుంది. ఇది 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది 2,17. అదనంగా, వారికి పిహెచ్ఎన్ వంటి సమస్యలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది 3.

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వ్యాధి ఉన్నవారి నుండి మీకు సోకలేదు. అయినప్పటికీ, ఒక వ్యక్తికి చికెన్‌పాక్స్ ఎప్పుడూ రాకపోతే లేదా టీకా ఎన్నడూ వేయించుకోకుంటే, చికెన్‌పాక్స్‌కు కారణమయ్యే వారిసెల్లా-జోస్టర్ వైరస్ వారికి వ్యాపించవచ్చు 19.

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) సాధారణంగా శరీరం లేదా ముఖం యొక్క ఒక వైపు కనిపించేలా నొప్పితో కూడిన దద్దుర్లను కలిగిస్తుంది. ఇది ఎర్రటి మచ్చలుగా ప్రారంభమవుతుంది, ఆపై 7-10 రోజుల్లో రసిక గడ్డకట్టేలా ద్రవంతో నిండిన బొబ్బలను ఏర్పరుస్తుంది. దద్దురు సాధారణంగా 2 నుండి 4 వారాలలో సమసిపోతుంది 20.

  • అవును, దీర్ఘకాలిక ఒత్తిడి మీ షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ప్రమాదాన్ని పెంచుతుంది 21. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది 22, ఇది వారిసెల్లా-జోస్టర్ వైరస్‌ను నిష్క్రియాత్మకంగా ఉంచడాన్ని కష్టతరం చేస్తుంది, తిరిగి క్రియాశీలతకు దారితీయవచ్చు21. మరింత సమాచారం కొరకు మీ డాక్టర్‌ను సంప్రదించండి

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు)ను నివారించడంలో సహాయపడే ఉత్తమ మార్గాలు ఏమిటి?

    షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) టీకా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం, ఎందుకంటే ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న 50 ఏళ్లు పైబడిన పెద్దలలో హెర్పెస్ జోస్టర్ మరియు పిహెచ్ఎన్‌ను నివారించడంలో ఇది 90% కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది 23.

    ఇతర జాగ్రత్తలలో చికెన్‌పాక్స్ లేదా షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) ఉన్నవారిని తాకకుండా ఉండడం ఉంటాయి, ప్రత్యేకించి మీకు చికెన్‌పాక్స్ రాకపోయి ఉంటే లేదా టీకా వేయించుకుని ఉండకుంటే. మంచి చేతి మరియు దగ్గు పరిశుభ్రతను పాటించడం కూడా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది 19.

    షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) మరియు దాని నివారణ గురించి మరింత సమాచారం కొరకు మీ డాక్టర్‌తో మాట్లాడండి.

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వ్యాధిని నివారించడానికి టీకాలు ఎలా సహాయపడతాయి?

    షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) టీకా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వైరస్‌తో పోరాడటానికి మరియు తిరిగి క్రియశీలకం కాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది 23.

  • షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) టీకా సురక్షితమేనా?

    అవును, షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) సురక్షితమైనది టీకా 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు సిఫార్సు చేయబడింది. ఇది సాధారణంగా 2-3 రోజులు ఉండే ఎరుపు, వాపు లేదా పుండ్లు పడటం వంటి తేలికపాటి దుష్ప్రభావాలను కలిగించవచ్చు. మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే మీ డాక్టర్‌ను సంప్రదించండి 23.

  • షింగిల్స్‌(బాధాకరమైన దద్దుర్లు)ను ఎలా నిర్వహించాలి?

    షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) వ్యాధి యొక్క తీవ్రత మరియు వ్యవధిని తగ్గించడంలో చికిత్స సహాయపడగలదు 24. మీకు హెర్పెస్ జోస్టర్ కలిగిందని మీరు అనుకుంటే, వీలైనంత త్వరగా మీ డాక్టర్‌ను కలవండి. వైరస్‌ను బలహీనపరచడానికి మరియు నొప్పిని తగ్గించడానికి వారు మందులను సూచించవచ్చు.

    లక్షణాలను నిర్వహించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి 25:

    • సంక్రమణను నివారించడానికి దద్దురును శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి
    • వదులుగా ఉండే దుస్తులను ధరించండి
    • రోజుకు కొన్ని సార్లు చల్లని కాపడాన్ని పెట్టండి

References

#Individual patient symptoms of Shingles may vary. These statements are based on some patients’ descriptions of their shingles' pain and do not represent every patient’s experience.

  1.  Weaver BA. J Am Osteopath Assoc. 2009;109(6 Suppl 2):S2
  2. Harpaz R et al. MMWR Recomm Rep. 2008 Jun 6;57(RR-5):1-30.
  3. CDC. (2024, September 30). Clinical overview of shingles (herpes zoster). Shingles (Herpes Zoster). https://www.cdc.gov/shingles/hcp/clinical-overview/index.html
  4. eMedicineHealth; 2021; 1-69; Shingles Treatment, Causes, Pictures & Symptoms (REF-143781) #Individual patient symptoms of Shingles may vary. These statements are based on some patients’
    descriptions of their shingles' pain and do not represent every patient’s experience.
  5.  Johnson RW et Al. BMC Med. 2010;8(1):37. #Individual patient symptoms of Shingles may vary. These statements are based on some patients’ descriptions of their shingles' pain and do not represent every patient’s experience.
  6. Marra F et al. Open Forum Infect Dis. 2020;7:1-8.
  7. Qian J, Heywood AE, Karki S, et al. Risk of herpes zoster prior to and following cancer diagnosis and treatment: a population-based prospective cohort study. Journal of Infectious Diseases. 2019;220(1):3-11. doi:10.1093/infdis/jiy625
  8. The immune system and cancer. (2014, October 29). Cancer Research UK. https://www.cancerresearchuk.org/about-cancer/what-is-cancer/body-systems-and-cancer/the-immune-system-and-cancer
  9. Batram M, Witte J, Schwarz M, Hain J, et al. Burden of Herpes Zoster in Adult Patients with Underlying Conditions: Analysis of German Claims Data, 2007-2018. Dermatol Ther (Heidelb). 2021 Jun;11(3):1009-1026.
  10. Nair, P. A., & Patel, B. C. (2023). Herpes Zoster. StatPearls Publishing.
  11. Huang CT, et al. J Clin Endocrinol Metab. 2022 Jan 18;107(2):586-597.
  12. Safonova, E., Yawn, B. P., Welte, T., & Wang, C. (2023). Risk factors for herpes zoster: should people with asthma or COPD be vaccinated? Respiratory Research, 24(1), 35. https://doi.org/10.1186/s12931-022-02305-1
  13. Zoster vaccines for Australian adults. NCIRS.2022;1-17.
  14. Kedar S et al. Journal of Neuro-Opthalmology;2019;39;220-231.
  15. Espiritu R et al. Infectious Disease in Clinical Practice;2007;15;284-288.
  16. Crouch AE. NCBI Bookshelf;2022;1-12- Intro (p.1)
  17. Simon AK et al. Proc Biol Sci 2015;282:20143085.
  18. Al-Jabri M et al. Infect Dis Clin North Am. 2023;37(1):103-121.
  19. CDC. (2025, January 17). About shingles (herpes zoster). Shingles (Herpes Zoster). https://www.cdc.gov/shingles/about/index.html
  20. CDC. (2024a, May 14). Shingles symptoms and complications. Shingles (Herpes Zoster). https://www.cdc.gov/shingles/signs-symptoms/index.html
  21. Schmidt SAJ, et al. Br J Dermatol. 2021;185(1):130-138.
  22. Dhabhar, F. S. (2014). Effects of stress on immune function: the good, the bad, and the beautiful. Immunologic Research, 58(2–3), 193–210. https://doi.org/10.1007/s12026-014-8517-0
  23. CDC. (2024c, October 3). Shingles vaccination. Shingles (Herpes Zoster). https://www.cdc.gov/shingles/vaccines/index.html
  24. Shingles (herpes zoster). (n.d.). Who.int. Retrieved March 7, 2025, from https://www.who.int/news-room/fact-sheets/detail/shingles-(herpes-zoster)
  25. Shingles: Tips for managing. (n.d.). Aad.org. Retrieved March 7, 2025, from https://www.aad.org/public/diseases/a-z/shingles-self-care
  26. Lokeshwar MR;Indian pediatrics;2000;37;714-719
  27. Parikh, R., Spence, O., Giannelos, N., & Kaan, I. (2024). Herpes zoster recurrence: A narrative review of the literature. Dermatology and Therapy, 14(3), 569–592. https://doi.org/10.1007/s13555-024-01101-7