మీ బిడ్డ యొక్క మైలురాళ్లను 7-స్టార్ స్టోరీగా మార్చండి

milestone
12 నెలలు

సిఫార్సు చేసిన టీకాలు

  • హెపటైటిస్ ఎ
  • మెనింజైటిస్*

నెలలు:

  • ఒక వేలితో ఒక వస్తువును చూపించడం.
  • సాధారణ అభ్యర్థనకు బదులివ్వడం.
  • సపోర్ట్ లేకుండా నిలబడడం.
  • ఒంటరిగా నడవడం, కానీ పడిపోవడం.
  • చేతితో పట్టుకోవడం.
  • తేలికపాటి బాల్ గేమ్ ఆడడం.
  • అర్ధంతో 2 పదాలు.
milestone
15 నెలలు

సిఫార్సు చేసిన టీకాలు

  • ఎంఎంఆర్
  • వారిసెల్లా
  • పిసివి

నెలలు:

  • ఆసక్తిగా ఉన్న ఆటబొమ్మలను తీసుకు వచ్చి, చూపించడం
  • Iఫోన్ మాట్లాడుతున్నట్లు అనుకరించడం
  • 2 క్యూబ్స్ యొక్క టవర్
  • మెట్లపైకి పాకడం
  • ఒంటరిగా నడవడం
milestone
16 నెలలు

సిఫార్సు చేసిన టీకాలు

  • డిటిపి
  • ఐపివి
  • హెచ్‌ఐబి

నెలలు:

  • పరిగెత్తడం, టేబుల్ డ్రాయర్స్ వెతకడం
  • పడిపోకుండా బంతిని విసరడం
  • ఇంటిలో వాటి అనుకరణ
  • 8-10 పదాలు
milestone
18 నెలలు

సిఫార్సు చేసిన టీకాలు

  • హెపటైటిస్ ఎ
  • వారిసెల్లా

నెలలు:

  • బొమ్మల పుస్తకంలోని సాధారణ వస్తువుల పేర్లు చెప్పడం మరియు గుర్తించడం
  • ఒక డబ్బాలో గోళీలు, చిన్న వస్తువులను ఉంచడం
  • శరీరంలోని భాగాలను గుర్తించడం
  • 4 క్యూబ్స్ యొక్క టవర్
milestone
24 నెలలు

సిఫార్సు చేసిన టీకాలు

  • మెనింజైటిస్*
  • ఇన్ఫ్లుయెంజా

నెలలు:

  • మెట్లు పైకి ఎక్కడం మరియు దిగడం (2 అడుగులు/మెట్టు)
  • కావాల్సిన వస్తువును చూపించడానికి వ్యక్తులను లాగడం
  • చేయమని చెప్పిన రెండు చర్యలు ఉన్నదానిని చేయగలగడం
  • 6 క్యూబ్స్ యొక్క టవర్
12 నె
15 నె
16 నె
18 నె
24 నె
consult doctor

14 వ్యాధులు ఈ 7- స్టార్ ప్రొటెక్షన్ వీటిపై మీ బిడ్డకు రక్షణ కవచంలా నిలబడగలదు

మీ బిడ్డను #7StarKid చేయడానికి అవసరమైన ప్రతిదీ మీకు తెలుసా?

characters

తెలుసుకోవడానికి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి!

ప్రశ్న 1/3

1. 7-స్టార్ ప్రొటెక్షన్‌లో భాగంగా ఎన్ని టీకాలు ఉంటాయి?

ప్రశ్న 2/3

2. 7-స్టార్ ప్రొటెక్షన్ నా బిడ్డను ఎన్ని వ్యాధుల నుండి సంరక్షిస్తుంది?

ప్రశ్న 3/3

3. ఏ వయస్సు తర్వాత 7-స్టార్ రక్షణ సిఫార్సు చేయబడుతుంది? (ఐఏపీ సిఫార్సుల ప్రకారం)

బాగుంది! మీరు విజయవంతంగా క్విజ్‌ను పూర్తి చేసారు!

మీ #7StarKid స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోండి
sticker banner
ఇక్కడ మీ #7StarKid స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.

మరిన్ని వీడియోలు చూడండి

  • #7StarProtection for all future astronauts | 7 vaccinations against 14 diseases

    18-03-2025
    Description 2$!%#Youtube$!%#https://www.youtube.com/watch?v=IQiRqLAP2Sc
  • #7StarProtection for all future cricketers | 7 vaccinations against 14 diseases

    18-03-2025
    Description 1$!%#Youtube$!%#https://www.youtube.com/watch?v=8--jCgXcsuc
  • Every child has big dreams, and we want to make sure they’re ready to chase them!

    01-04-2025
    Description 1$!%#Instagram$!%#https://www.instagram.com/p/DDeLCHXIqEu/
  • My little one may be just a year old, but she’s already showing signs of a future full of big dreams.

    02-04-2025
    Description 4$!%#Instagram$!%#https://www.instagram.com/p/DDeXgZXonEe/
  • My little teacher-in-the-making is already handing out homework at home!

    03-04-2025
    Description 1$!%#Instagram$!%#https://www.instagram.com/p/DDg0yRsoqFr/

వ్యాధుల గురించి తెలుసుకోవడం: బ్లాగ్స్

  • టీకా ద్వారా కాల సంబంధిత ఫ్లూ (విషపడిసెం) నుండి వయోజనులు మరియు పిల్లలను రక్షించటం

    19-03-2025
    Read more »
  • గవదబిళ్ళను మరియు దాని వ్యాప్తి నుండి పిల్లలను ఎలా రక్షించాలో అర్థం చేసుకోవడం

    19-03-2025
    Read more »
  • శిశువులు మరియు చిన్న పిల్లలలో విషపడిశెంను నివారించటం: తల్లిదండ్రులుగా మీరు ఏమి చేయగలరు?

    19-03-2025
    Read more »
  • పిల్లలలో చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) నివారణ: లక్షణాలు మరియు వరిసెల్లా టీకా ద్వారా రక్షణ

    12-03-2025
    Read more »

టీకా ట్రాకర్

ఉపయోగించడానికి సులభమైన మా టీకా ట్రాకర్‌తో మీ బిడ్డ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ ఉండండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • 7-స్టార్ ప్రొటెక్షన్ కొరకు ఎన్ని టీకాలు అవసరం అవుతాయి? ఇందులో కేవలం ఒకటి ఉంటుందా లేదా 7 టీకాలు ఉంటాయా?

    7 స్టార్ ప్రొటెక్షన్‌లో 7 టీకాలు ఉంటాయి: ఇన్ఫ్లుయెంజా, హెపటైటిస్ ఎ, మెనింజైటిస్*, న్యుమోనియా**, చికెన్‌పాక్స్, ఎంఎంఆర్ మరియు డిటిపి హెచ్‌ఐబి ఐపివి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) ఒక ఏడాది వయస్సు తరువాతి పిల్లలకు వాటిని సిఫార్సు చేస్తుంది21. వివరాలకు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి.

    ఐఎపి (ఎసివిఐపి 2023) సిఫార్సుల ప్రకారం:

    *ఎన్. మెనింజిటిడిస్ వల్ల కలిగే సంక్రమణల కొరకు. **ఎస్. న్యుమోనియా వల్ల కలిగే సంక్రమణల కొరకు.
    మూలం: పర్పుల్ బుక్: IAP Guidebook on Immunization 2022 (By the Advisory Committee on Vaccines and Immunization Practices {ACVIP}). శ్రీనివాస్ జి. కాశీ మరియు ఎం. ఇంద్ర శేఖర్‌రావు గారిచే రచించబడింది

  • 7-స్టార్ ప్రొటెక్షన్ నా బిడ్డను ఎన్ని వ్యాధుల నుండి సంరక్షిస్తుంది?

    7-స్టార్ ప్రొటెక్షన్ పిల్లలను 14 వ్యాధుల నుండి రక్షిస్తుంది:

    • డిప్తీరియా (కంఠసర్పి)
    • ధనుర్వాతం
    • పెర్టుస్సిస్
    • హెపటైటిస్ బి*
    •  పోలియోమైలిటిస్
    • హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి
    • ఇన్ఫ్లుయెంజా
    • చికెన్‌పాక్స్ (ఆటలమ్మ)
    • హెపటైటిస్ ఎ
    • మెనింగోకోకల్ వ్యాధి
    • న్యుమోకోకల్ వ్యాధి
    • గవదబిళ్లలు
    • మీజిల్స్ (తట్టు)
    • రూబెల్లా

    యుఎస్ ఎసిఐపి సిఫార్సుల మేరకు, ఒక కాంబినేషన్ టీకాలో అదనపు యాంటిజెన్ (లు) నిర్వహణ "... అవసరమైన ఇంజెక్షన్ల సంఖ్యను తగ్గిస్తే దానిని తరచుగా అనుమతించబడుతుంది."

    సూచన: చిత్కారా ఎజె, ఇతరులు. హెక్సావాలెంట్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా: ప్రస్తుత స్టేటస్. ఇండియన్ పీడియాట్రిక్స్. 2019 నవంబర్;56:939-50.

  • 7-స్టార్ ప్రొటెక్షన్‌లో భాగమైన 7 టీకాలు నా బిడ్డకు ఒక సంవత్సరం నిండకముందే ఇప్పటికే ఇవ్వబడ్డాయా?

    1 ఏడాది లోపు వయస్సు ఉన్న పిల్లలకు 7-స్టార్ ప్రొటెక్షన్ టీకాలలో కొన్ని మాత్రమే సిఫార్సు చేయబడతాయి. ఎపి ఎసివిఐపి 2023 ప్రకారం, మొత్తం 7 టీకాలు 1 ఏడాది తరువాత సిఫార్సు చేయబడతాయి.

    మరింత సమాచారం కొరకు, దయచేసి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి.

  • నా బిడ్డకు ఒక సంవత్సరం నిండిన తరువాత కూడా టీకాలు ముఖ్యమా?

    అవును, ఐఎపి ఎసివిఐపి 2023 ప్రకారం, 1 ఏడాది నిండిన తరువాత 7 టీకాలు సిఫార్సు చేయబడతాయి. మరిన్ని వివరాల కొరకు దయచేసి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి.

  • నా బిడ్డ ఈ టీకాలలో ఒకదాన్ని మిస్ అయితే, నేను దానిని ఎలా వేయించగలను?

    మీ బిడ్డ టీకాలు మిస్ అయితే, క్యాచప్ షాట్స్ గురించి మీ పిల్లల డాక్టర్‌తో మాట్లాడండి. వ్యాధుల నుండి సంరక్షించడానికి మిస్ అయిన టీకాలను తిరిగి వేయించడానికి ఐఎపి వయస్సు పరిధిని సిఫార్సు చేస్తుంది..

    మరిన్ని వివరాల కొరకు దయచేసి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి.

References

*As per IAP ACVIP 2023 recommendations. US ACIP recommended that administering extra antigen(s) in a combination vaccine “… Is often permissible if doing so will reduce the number of injections required.” Reference: Chitkara AJ, et al. Hexavalent vaccines in India: current status. Indian Pediatrics. 2019 Nov;56:939-50. **For infection caused by N. Meningitis; ***For infection caused by S. Pneumoniae Source: Purple Book: IAP Guidebook on Immunization 2022 (By Advisory Committee on Vaccines and Immunization Practices (ACVIP). Authored by Srinivas G Kasi and M Indra Shekhar Rao.

 

  1. CDC. (2025b, February 10). Your child needs vaccines as they grow! Vaccines & Immunizations. https://www.cdc.gov/vaccines/imz-schedules/child-easyread.html
  2. CDC. (2025, February 18). About influenza. Influenza (Flu). https://www.cdc.gov/flu/about/index.html
  3. CDC. (2025a, January 31). Hepatitis A basics. Hepatitis A. https://www.cdc.gov/hepatitis-a/about/index.html
  4. CDC. (2024, February 12). About. Meningitis. https://www.cdc.gov/meningitis/about/index.html
  5. CDC. (2024b, August 30). Meningococcal disease symptoms and complications. Meningococcal Disease. https://www.cdc.gov/meningococcal/symptoms/index.html
  6. Pneumonia in children. (n.d.). Who.int. Retrieved March 12, 2025, from https://www.who.int/news-room/fact-sheets/detail/pneumonia
  7. CDC. (2025, January 21). About. Pneumonia. https://www.cdc.gov/pneumonia/about/index.html
  8. CDC. (2024, July 22). About chickenpox. Chickenpox (Varicella). https://www.cdc.gov/chickenpox/about/index.html
  9. CDC. (2025b, January 21). Chickenpox symptoms and complications. Chickenpox (Varicella). https://www.cdc.gov/chickenpox/signs-symptoms/index.html
  10. CDC. (2024, July 15). About. Mumps. https://www.cdc.gov/mumps/about/index.html
  11. Measles. (n.d.). Who.int. Retrieved March 12, 2025, from https://www.who.int/news-room/fact-sheets/detail/measles
  12. CDC. (2025, January 17). Rubella symptoms and complications. Rubella (German Measles, Three-Day Measles). https://www.cdc.gov/rubella/signs-symptoms/index.html
  13. CDC. (2024a, March 26). Diphtheria symptoms and complications. Diphtheria. https://www.cdc.gov/diphtheria/symptoms/index.html
  14. CDC. (2025b, January 23). About. Tetanus. https://www.cdc.gov/tetanus/about/index.html
  15. CDC. (2025, January 30). About whooping cough. Whooping Cough (Pertussis). https://www.cdc.gov/pertussis/about/index.html
  16. CDC. (2024, October 23). Symptoms of whooping cough. Whooping Cough (Pertussis). https://www.cdc.gov/pertussis/signs-symptoms/index.html
  17. CDC. (2024a, September 27). About Haemophilus influenzae disease. Haemophilus Influenzae Disease. https://www.cdc.gov/hi-disease/about/index.html
  18. CDC. (2024a, May 20). Haemophilus influenzae Disease Symptoms and Complications. Haemophilus Influenzae Disease. https://www.cdc.gov/hi-disease/symptoms/index.html
  19. CDC. (2024, September 25). About polio in the United States. Polio. https://www.cdc.gov/polio/about/index.html
  20. CDC. (2025, January 31). Hepatitis B basics. Hepatitis B. https://www.cdc.gov/hepatitis-b/about/index.html
  21. According to IAP (ACVIP 2023) recommendations