షింగిల్స్(బాధాకరమైన దద్దుర్లు) నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు వినే ఉంటారు. శరీరాన్ని కుదిపేస్తున్న షాక్స్ వలే భావిస్తారని తెలిసిందే.